ఈ అగ్నిహోత్రము సూర్యోదయ సమయాన లేదా సూర్యాస్తమయ సమయాన చేయాలి. ఎండిన ఆవు పేడా, ఎండిన అరటి మొక్కలు, వేప, పసన వంటి కొమ్మలని వేదమంత్రోచ్ఛాటనలతో కర్పూరహారతితో వెలిగించాలి.
అందులో నెయ్యిలో నానిన బియ్యాన్ని వేస్తూ చేసేది అగ్నిహోత్రము. ఇలా గృహస్థు చేయించుకోవటం వల్ల కుటుంభసభ్యలందరికీ ఆయురారోగ్య ఐశ్వర్య ప్రాప్తి. అగ్నిహోత్రం జరిగినంత సేపు అగ్నిహోత్రము వద్ద నిష్ఠగా మంత్రోచ్ఛాటన వింటూ కుటుంబ సభ్యలతా విధిగా ఉండాలి.
అగ్నిహోత్రం పూర్తవ్వగానే వచ్చిన భస్మాన్ని పూజికి ముందు నిత్యం ధరించాలి. ఏ కార్యములోనైన విజయం అట్టి అగ్నిహోత్ర భస్మాన్ని ధరించిన వారికి కలుగుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: